
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం మేం హైదరాబాద్‌లో నడుస్తున్నాం. మీరు కూడా రండి!
★ ఆదివారం, ఆగస్టు 29 - ఉదయం 8:00 గంటల నుండి 9:00 గంటల వరకు ★
తెలుగు తల్లి విగ్రహం నుండి - పీవీ జ్ఞానభూమి వరకు నడక
కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని పెంపొదించడానికి కృషి చేస్తున్నe-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని గురించి గుర్తు చేయడానికి, ప్రోత్సహించడానికి తెలుగు భాషా దినోత్సవం* అయిన ఆగస్టు 29ని ఎంచుకున్నాం.
తెలుగు బాట కార్యక్రమం గురించి బజ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లలో మీ వంతు ప్రచారం చేయండి.
మీరు తెలుగుబాటకి వస్తుంటే, దాన్ని మీ బ్లాగులో పదర్శించండి.
పై బొమ్మ కోసం మీరు ఈ కోడుని ఉపయోగించవచ్చు:
<p><a href='http://telugubaata.etelugu.org/'> <img src='http://telugubaata.etelugu.org/telugubaata-promo-nenuveltunnaa.png' alt='తెలుగు బాటకి నేను వెళ్తున్నాను!' style='border:none;'/> </a></p>
ప్రవేశం ఉచితం. మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. నమోదు ఫారం
మీరు తెలుగు కోసం తపించే వారైతే మాతో కలవండి. మాతో నడవండి!
96666 82684, 93965 33666